• waytochurch.com logo
Song # 3798

yaajaka dharmamu nerigi yaesunikae saeva praemathoa nonarimpuduయాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు



Reference: మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు యెషయా 61:6

పల్లవి: యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు

1. ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు

2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమే
పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు

3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రి
ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి

4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?
ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును

5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగ
మేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును

6. ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు



Reference: meeru yehoavaaku yaajakulanabadudhuru, vaaru maa dhaevuni parichaarakulani manuShyulu mimmunu goorchi cheppudhuru yeShyaa 61:6

Chorus: yaajaka Dharmamu nerigi - yaesunikae saeva praemathoa nonariMpudu

1. aadhi praDhaana yaajaku daharoanu prabhunikae muMguruthu
athani kumaarulu vishvaasulaku praapuga muMguruthu

2. praDhaana yaajakudu manayaesae - yaajakulamu manamae
parama pilupuloa nilichinavaarae sThiramuga nuMdedharu

3. naadhaabu yanagaa manasunnavaadani - abeehuvu naa thMdri
eliyaejaranaga dhaevudu naa balamu eethaamaaru kharjoora bhoomi

4. aharoanu DhariMchina vasthramulaedu - vaani yarDhamaemi?
prabhuyaesu vaani yMdhunna vaadu rakShiMpabadina vaarunu

5. pathakamu, aephoadhu, vichithramaina dhattee - niluvutMgee, paag
maelimi bMgaru raeku, vichithra - maina chokkaa aedunu

6. aayanathoada vaeyi vathsaramulu aanMdhamuthoa naeluchu
yaajakulMdharu bhaagyashaalulai hallelooya paadedharu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com