yaajaka dharmamu nerigi yaesunikae saeva praemathoa nonarimpuduయాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు
Reference: మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు యెషయా 61:6పల్లవి: యాజక ధర్మము నెరిగి - యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు1. ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతుఅతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు2. ప్రధాన యాజకుడు మనయేసే - యాజకులము మనమేపరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు3. నాదాబు యనగా మనసున్నవాడని - అబీహువు నా తండ్రిఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి4. అహరోను ధరించిన వస్త్రములేడు - వాని యర్ధమేమి?ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును5. పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ - నిలువుటంగీ, పాగమేలిమి బంగరు రేకు, విచిత్ర - మైన చొక్కా ఏడును6. ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచుయాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు