yaesuni nimdhanu bharimchi aayana yodhdhaku velludhamuయేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము
Reference: కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము హెబ్రీ Hebrews 13:13పల్లవి: యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము1. సంబల్లటు టోబీయా చేయు హేళనలువారలు పెట్టు శ్రమల భరించిఆయనతో సంతోషముగ భరించిబయలుదేరి వెళ్ళుదము2. స్తెఫను చావును మదిలో దలచిపేతురు చెఱలో నుండుట దలచిమోసము లెన్నియో కల్గినగానిబయలుదేరి వెళ్ళుదము3. కపట సోదరుల వలన బాధలుఅపనిందలు మా కెన్నియున్నయేసు ప్రభువునే ద్వేషించిననుబయలుదేరి వెళ్ళుదము4. కర్రలతోనే మము కొట్టిననుకత్తులతో మము ఖండించిననుప్రజల వలన బహుగా నలిగిననుబయలు దేరి వెళ్ళుదము5. ఉపవాసములతో యున్ననుగానిజాగరణములతో యున్ననుగానిదిగంబరత్వముతో మేమున్నన్బయలుదేరి వెళ్ళుదము6. అగ్నిలో నడువ వలసిన గానిపలువిధ శ్రమలు మా పై బడినన్చంపబడిన గొఱ్ఱెపిల్లను జూచిబయలుదేరి వెళ్ళుదము7. నిబ్బరముగ నిలుచుందుము మేముయెహోవాయే మా ప పక్షము జేరిపోరాటములో జయము చేకూర్చున్హల్లెలూయ పాడుదము
Reference: kaabatti manamaayana niMdhanu bhariMchuchu shibiramu velupaliki aayana yodhdhaku veLLudhamu hebree Hebrews 13:13Chorus: yaesuni niMdhanu bhariMchi aayana yodhdhaku veLLudhamu1. sMballatu toabeeyaa chaeyu haeLanaluvaaralu pettu shramala bhariMchiaayanathoa sMthoaShmuga bhariMchibayaludhaeri veLLudhamu2. sthephanu chaavunu madhiloa dhalachipaethuru cheRaloa nuMduta dhalachimoasamu lenniyoa kalginagaanibayaludhaeri veLLudhamu3. kapata soadharula valana baaDhaluapaniMdhalu maa kenniyunnyaesu prabhuvunae dhvaeShiMchinanubayaludhaeri veLLudhamu4. karralathoanae mamu kottinanukaththulathoa mamu khMdiMchinanuprajala valana bahugaa naliginanubayalu dhaeri veLLudhamu5. upavaasamulathoa yunnanugaanijaagaraNamulathoa yunnanugaanidhigMbarathvamuthoa maemunnanbayaludhaeri veLLudhamu6. agniloa naduva valasina gaanipaluviDha shramalu maa pai badinanchMpabadina goRRepillanu joochibayaludhaeri veLLudhamu7. nibbaramuga niluchuMdhumu maemuyehoavaayae maa pa pakShmu jaeripoaraatamuloa jayamu chaekoorchunhallelooya paadudhamu