• waytochurch.com logo
Song # 38

halleluaya ani paduuchu హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము


పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము

పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి

ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం

1. దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి

దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి 2X

నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప - నీ సత్యము చాటింప

నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..

2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే

చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2X

ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే

కుమ్మరించు నీదు ఆత్మ 2X

.. హల్లెలుయా..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com