cheddaamaa poraatam చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం అపవాది శక్తులతో అనుదినము పోరాటం
చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం -2 ఏనాడో గెలిచాడు యేసు దేవుడు - శత్రువుని మన పక్షాన అపవాది తల త్రొక్కి లేచినాడుగా - మనకివ్వ విజయాన్ని....... యే యే యే యే యే యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2 చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం -21. మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు - ఆకాశ దురాత్మలతో శక్తులతోనే పోరు -2 ప్రధానుల్ అధికారులెవరైన - అంధకార సంబంధ నాధులైన యేసయ్య నామంలో వంగాలి - యేసయ్య నామంలో ఓడాలి యేసయ్య నామంలో వంగాలి ఓడాలి - ప్రభుకే మ్రొక్కాలి యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2 చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం2. అపవాది తంత్రాలు మేం ఎరుగని వారము కాము - మా నోటి సాక్ష్యముతో ప్రభు రక్తముతో గెలిచెదము -2 సర్వాంగ కవచాన్ని ధరియించి - విశ్వాస డాలును ముందుంచి అపవాది అగ్ని బాణాలార్పేస్తాం - శ్రమ శోధన దూషణలన్నిటి జయిస్తాం అపవాది అగ్ని బాణాలార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2 చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం - అపవాది శక్తులతో అనుదినము పోరాటం3. హృదయానికి ప్రభువిచ్చాడు నీతి అనే కవచం - ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి చెరపడతాం -2 దేవుని నీతి మేం అగునట్లు - మా నీతి ప్రభువే అయ్యాడు సింహంలా ధైర్యముగా మేముంటాము - ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాము సింహంలా ధైర్యముగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము యేసు రక్తమే జయం జయం - అపవాది క్రియలకు అనంత నాశనం -2