yaesukreesthae sajjanudu vairikanna balavmthuduయేసుక్రీస్తే సజ్జనుడు వైరికన్న బలవంతుడు
Reference: సద్బోధకుడా మార్కు Mark 10:171. యేసుక్రీస్తే సజ్జనుడు - వైరికన్న బలవంతుడుఆయన శక్రిచే జయించెదం (జయించెదం ... 5 సార్లు)వైరికి మేము లొంగము జయించెదం2. క్రైస్తవ సైన్యము స్వల్పము - క్రీస్తు ద్వారభయ మొందముఆయన శక్రిచే జయించెదం (జయించెదం ... 5 సార్లు)3. ఆత్మ ఖడ్గముతో నరికి - ఆశతో మేము పనిచేతుముఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము ... 5 సార్లు)4. సర్వాయుధ వర్గమును ధరించి - సర్వశక్తి చే నింపబడిధైర్యముతో పోరాడెదం (పోరాడెదం ... 5 సార్లు)గర్విపిశాచితో పోరాడెదం జయించెదం
Reference: sadhboaDhakudaa maarku Mark 10:171. yaesukreesthae sajjanudu - vairikanna balavMthuduaayana shakrichae jayiMchedhM (jayiMchedhM ... 5 saarlu)vairiki maemu loMgamu jayiMchedhM2. kraisthava sainyamu svalpamu - kreesthu dhvaarabhaya moMdhamuaayana shakrichae jayiMchedhM (jayiMchedhM ... 5 saarlu)3. aathma khadgamuthoa nariki - aashathoa maemu panichaethumuaathmalavairini edhiriMthumu (edhiriMthumu ... 5 saarlu)4. sarvaayuDha vargamunu DhariMchi - sarvashakthi chae niMpabadiDhairyamuthoa poaraadedhM (poaraadedhM ... 5 saarlu)garvipishaachithoa poaraadedhM jayiMchedhM