ee jagathiki jyoathini naenu jeevana jyoathi jvalimchedhanuఈ జగతికి జ్యోతిని నేను జీవన జ్యోతి జ్వలించెదను
Reference: మీరు లోకమునకు వెలుగై యున్నారు మత్తయి Matthew 5:14పల్లవి: ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను1. నా గృహంబునకు జ్యోతిని నేనునా జ్యోతిని జ్వలించి సదాగాఢాంధకారమునంతటినితొలగించెద నా హృదయమునుండి2. క్రీస్తు రహితమై గ్రామసీమలుకునుకుచున్నవి చీకటియందుప్రభు యేసు జ్యోతిని వెలిగించెదప్రతి చీకటి లోయ యందు3. ప్రణయము త్యాగము సత్యమనునవిప్రభు వొసంగిన ప్రత్యక్షతసంతోషమున నా జీవితముసమర్పించెద ప్రభు యేసునకు
Reference: meeru loakamunaku velugai yunnaaru maththayi Matthew 5:14Chorus: ee jagathiki jyoathini naenu - jeevana jyoathi jvaliMchedhanu1. naa gruhMbunaku jyoathini naenunaa jyoathini jvaliMchi sadhaagaaDaaMDhakaaramunMthatinitholagiMchedha naa hrudhayamunuMdi2. kreesthu rahithamai graamaseemalukunukuchunnavi cheekatiyMdhuprabhu yaesu jyoathini veligiMchedhprathi cheekati loaya yMdhu3. praNayamu thyaagamu sathyamanunaviprabhu vosMgina prathyakShthsMthoaShmuna naa jeevithamusamarpiMchedha prabhu yaesunaku