• waytochurch.com logo
Song # 3803

ఈ జగతికి జ్యోతిని నేను జీవన జ్యోతి జ్వలించెదను

ee jagathiki jyoathini naenu jeevana jyoathi jvalimchedhanu



Reference: మీరు లోకమునకు వెలుగై యున్నారు మత్తయి Matthew 5:14

పల్లవి: ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను

1. నా గృహంబునకు జ్యోతిని నేను
నా జ్యోతిని జ్వలించి సదా
గాఢాంధకారమునంతటిని
తొలగించెద నా హృదయమునుండి

2. క్రీస్తు రహితమై గ్రామసీమలు
కునుకుచున్నవి చీకటియందు
ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద
ప్రతి చీకటి లోయ యందు

3. ప్రణయము త్యాగము సత్యమనునవి
ప్రభు వొసంగిన ప్రత్యక్షత
సంతోషమున నా జీవితము
సమర్పించెద ప్రభు యేసునకు



Reference: meeru loakamunaku velugai yunnaaru maththayi Matthew 5:14

Chorus: ee jagathiki jyoathini naenu - jeevana jyoathi jvaliMchedhanu

1. naa gruhMbunaku jyoathini naenu
naa jyoathini jvaliMchi sadhaa
gaaDaaMDhakaaramunMthatini
tholagiMchedha naa hrudhayamunuMdi

2. kreesthu rahithamai graamaseemalu
kunukuchunnavi cheekatiyMdhu
prabhu yaesu jyoathini veligiMchedh
prathi cheekati loaya yMdhu

3. praNayamu thyaagamu sathyamanunavi
prabhu vosMgina prathyakShth
sMthoaShmuna naa jeevithamu
samarpiMchedha prabhu yaesunaku



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com