nee siluvae naaku sharanu yaesuprabhoaనీ సిలువే నాకు శరణు యేసుప్రభో
Reference: క్రీస్తు సిలువ యందు అతిశయించుదును గలతీ Galatians 6:14పల్లవి: నీ సిలువే నాకు శరణు యేసుప్రభో!1. దురితదూరుడా నీదరి జేరగనాదు పాప శాపము దీర్చిదరిజేర్చితివి కృపతో2. శాశ్వతముగ నన్ను ప్రేమించితివినీదు ప్రేమకు నేనే సాక్షినిబలమగు నీదు కృపతో3. నా హృదయములో భారములెల్లనుసిలువను జూడగ సమసిపోయెనుశక్తిగల నీ కృపతో4. రక్తముకార్చి మరణము గెల్చిశత్రు సైతానును ఓడించివిజయమిచ్చితివి కృపతో5. నీవు పొందిన బాధలవలననిత్యసుఖంబులు సంపూర్ణముగపొందితి నీదు కృపతో6. యేసు నా సిలువను నే మోసిఇలలో నిన్ను వెంబడించుటకుధైర్యమిచ్చితివి కృపతో7. నీ రాకడకై నిరీక్షించునిత్యకృపను నే పొందితినంచుపాడెదను హల్లెలూయ
Reference: kreesthu siluva yMdhu athishayiMchudhunu galathee Galatians 6:14Chorus: nee siluvae naaku sharaNu yaesuprabhoa!1. dhurithadhoorudaa needhari jaeragnaadhu paapa shaapamu dheerchidharijaerchithivi krupathoa2. shaashvathamuga nannu praemiMchithivineedhu praemaku naenae saakShinibalamagu needhu krupathoa3. naa hrudhayamuloa bhaaramulellanusiluvanu joodaga samasipoayenushakthigala nee krupathoa4. rakthamukaarchi maraNamu gelchishathru saithaanunu oadiMchivijayamichchithivi krupathoa5. neevu poMdhina baaDhalavalannithyasukhMbulu sMpoorNamugpoMdhithi needhu krupathoa6. yaesu naa siluvanu nae moasiilaloa ninnu veMbadiMchutakuDhairyamichchithivi krupathoa7. nee raakadakai nireekShiMchunithyakrupanu nae poMdhithinMchupaadedhanu hallelooy