naadhu praanamu prabhoa naenu nee karpimthunuనాదు ప్రాణము ప్రభో నేను నీ కర్పింతును
Reference: మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీయులకు 6:191. నాదు ప్రాణము ప్రభో - నేను నీ కర్పింతునునాదు చేతులెప్పుడు - నీదు సేవ చేయనీ2. నాదు కాళ్ళు లెస్సగా - నీదు త్రోవ నడ్వనీనాదు స్వర మెప్పుడు - నీదు స్తుతి పాడని3. నాదు నోరు నిత్యము - నీదు బోధ పల్కనీనాదు సొమ్ము సొత్తులు - నీకు నిత్తునెప్పుడు4. నీదు కాలమంతయు - నిన్ను బ్రస్తుతింపనీబుద్ధిపూర్వకంబుగా - నిన్ను నేను కొల్వనీ5. సొంతమేలు గోరక - నీదు కీర్తి గోరుచునాదు నంతరంగము - స్వీకరించి యేలుము6. నాదు నిండు ప్రేమను - నీకర్పింతు నెప్పుడునన్ను నీదు సొత్తుగా - నీవంగీకరింపుము
Reference: meeru mee soththu kaaru, viluvapetti konabadinavaaru ganuka mee dhaehamuthoa dhaevuni mahimaparachudi. 1 koriMTheeyulaku 6:191. naadhu praaNamu prabhoa - naenu nee karpiMthununaadhu chaethuleppudu - needhu saeva chaeyanee2. naadhu kaaLLu lessagaa - needhu throava nadvaneenaadhu svara meppudu - needhu sthuthi paadani3. naadhu noaru nithyamu - needhu boaDha palkaneenaadhu sommu soththulu - neeku niththuneppudu4. needhu kaalamMthayu - ninnu brasthuthiMpaneebudhDhipoorvakMbugaa - ninnu naenu kolvanee5. soMthamaelu goaraka - needhu keerthi goaruchunaadhu nMtharMgamu - sveekariMchi yaelumu6. naadhu niMdu praemanu - neekarpiMthu neppudunannu needhu soththugaa - neevMgeekariMpumu