yaesu prabhoa neeku naenu naa samasthamiththunuయేసు ప్రభో నీకు నేను నా సమస్తమిత్తును
Reference: పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీయులకు 12:11. యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తునునీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతునుపల్లవి: నా సమస్తము - నా సమస్తము నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము2. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే3. నీదు వాడ నేను యేసు - నీవు నాదు వాడవునీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము4. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితినీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే5. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితిహా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము