• waytochurch.com logo
Song # 3809

yaesu prabhoa neeku naenu naa samasthamiththunuయేసు ప్రభో నీకు నేను నా సమస్తమిత్తును



Reference: పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమీయులకు 12:1

1. యేసు ప్రభో నీకు నేను - నా సమస్తమిత్తును
నీ సన్నిధిలో వసించి - ఆశతో బ్రేమింతును

పల్లవి: నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు - నా సమస్తము

2. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే

3. నీదు వాడ నేను యేసు - నీవు నాదు వాడవు
నీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము

4. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి
నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే

5. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము


Reference: parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudi. roameeyulaku 12:1

1. yaesu prabhoa neeku naenu - naa samasthamiththunu
nee sanniDhiloa vasiMchi - aashathoa braemiMthunu

Chorus: naa samasthamu - naa samasthamu
naa surakShkaa neekiththu - naa samasthamu

2. yaesu prabhoa neekae naenu - dhoasiloggi mrokkedhan
theesivaethu loakayaashal - yaesu chaerchu mippudae

3. needhu vaada naenu yaesu - neevu naadhu vaadavu
neevu naenu naekamani - neeshudhDhaathma saakShyamu

4. yaesu prabhoo neeku nannu - neeya naenae vachchithi
needhu praema shakthi niMpi - needhu dheevena niyyavae

5. yaesu neevae naa sarvaasthi - haa sujvaalan boMdhithi
haa surakShNaanMdhamaa - hallelooya sthoathramu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com