prabhu yaesuni naenu naenu vembadimthunu thana adugu jaadalaloa nadichedhanuప్రభు యేసుని నేను నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడిచెదను
Reference: గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు ప్రకటన Revelation 14:4పల్లవి: ప్రభు యేసుని నేను నేను వెంబడింతును (2) తన అడుగు జాడలలో నడిచెదను (2)1. లోకమున్ విడిచి సిలువను మోసిదీక్షతో ప్రభుని వెంబడింతును2. కాపరి యేసు స్వరమును వినుచుచూపెడి స్థలముల కేగెదను3. చీకటి జగతిని తప్పించుకొనివాక్యపు వెలుగులో వెంబడింతును4. పాప విశాల మార్గమున్ విడచిపరుగిడెదను జీవ మార్గమున5. అంతమువరకు స్థిరముగ నిలిచిఅమూల్యమకుటము పొందెదను
Reference: goRRepilla ekkadiki poavunoa akkadikella aayananu veMbadiMthuru prakatana Revelation 14:4Chorus: prabhu yaesuni naenu naenu veMbadiMthunu (2) thana adugu jaadalaloa nadichedhanu (2)1. loakamun vidichi siluvanu moasidheekShthoa prabhuni veMbadiMthunu2. kaapari yaesu svaramunu vinuchuchoopedi sThalamula kaegedhanu3. cheekati jagathini thappiMchukonivaakyapu veluguloa veMbadiMthunu4. paapa vishaala maargamun vidachiparugidedhanu jeeva maargamun5. aMthamuvaraku sThiramuga nilichiamoolyamakutamu poMdhedhanu