• waytochurch.com logo
Song # 3817

prabhu yaesuni naenu naenu vembadimthunu thana adugu jaadalaloa nadichedhanuప్రభు యేసుని నేను నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడిచెదను



Reference: గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు ప్రకటన Revelation 14:4

పల్లవి: ప్రభు యేసుని నేను నేను వెంబడింతును (2)
తన అడుగు జాడలలో నడిచెదను (2)

1. లోకమున్ విడిచి సిలువను మోసి
దీక్షతో ప్రభుని వెంబడింతును

2. కాపరి యేసు స్వరమును వినుచు
చూపెడి స్థలముల కేగెదను

3. చీకటి జగతిని తప్పించుకొని
వాక్యపు వెలుగులో వెంబడింతును

4. పాప విశాల మార్గమున్ విడచి
పరుగిడెదను జీవ మార్గమున

5. అంతమువరకు స్థిరముగ నిలిచి
అమూల్యమకుటము పొందెదను



Reference: goRRepilla ekkadiki poavunoa akkadikella aayananu veMbadiMthuru prakatana Revelation 14:4

Chorus: prabhu yaesuni naenu naenu veMbadiMthunu (2)
thana adugu jaadalaloa nadichedhanu (2)

1. loakamun vidichi siluvanu moasi
dheekShthoa prabhuni veMbadiMthunu

2. kaapari yaesu svaramunu vinuchu
choopedi sThalamula kaegedhanu

3. cheekati jagathini thappiMchukoni
vaakyapu veluguloa veMbadiMthunu

4. paapa vishaala maargamun vidachi
parugidedhanu jeeva maargamun

5. aMthamuvaraku sThiramuga nilichi
amoolyamakutamu poMdhedhanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com