• waytochurch.com logo
Song # 3818

naa sarvamaina prabhoo arpimchukomdhu neekai amgeekarimchu naedae nee saeva chaeyutakaiనా సర్వమైన ప్రభూ అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై



Reference: పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమా Romans 12:1

పల్లవి: నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై
అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై

1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు
అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా
జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత

2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో
నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో
ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత

3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును
నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము
మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత



Reference: parishudhDhamunu dhaevuniki anukoolamunaina sajeeva yaagamugaa mee shareeramulanu aayanaku samarpiMchukonudani dhaevuni vaathsalyamunubatti mimmunu bathimaalukonuchunnaanu. itti saeva meeku yukthamainadhi. roamaa Romans 12:1

Chorus: naa sarvamaina prabhoo - arpiMchukoMdhu neekai
aMgeekariMchu naedae - nee saeva chaeyutakai

1. aathmapraaNa dhaehamu - thalMpulu kriyalu
anniyu nee korakae - gaikonumu oa yaesuvaa
jeeviMchagoarithi nee korakae - neekae mahima ghanath

2. veligiMchu naa jeevamu - niMpumu nee praemathoa
nee krupathoa nadichedhanu - meMdaina nee shakthithoa
ghanaparacha goarithini nee naamamunu - neekae mahima ghanath

3. naa kaaLLu chaethulella - nee saeva karpiMthunu
naa naaluka nithyamu - ninnu sthuthiMpanimmu
manassaara praemiMthu ninu prabhuvaa - neekae mahima ghanath



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com