yauvanudaa smthoashpadumaa yauvana kaalamunయౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమున
Reference: యౌవనుడా దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ప్రసంగి Ecclesiastes 11:9పల్లవి: యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమునఅను పల్లవి: అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో1. లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవిగనుక నీదు హృదయములో - వ్యాకులమునుతొలగించుకొనుము - యువకుడా వినుము2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడుసంతోషము లేదనియెడు సంవత్సరములురాబోకముందే - చెడుగును విడుమా3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడేరక్షణార్థము - రక్షకుడేసునురయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్ఆత్మ దాని దయ చేసినదేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా