• waytochurch.com logo
Song # 3819

yauvanudaa smthoashpadumaa yauvana kaalamunయౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమున



Reference: యౌవనుడా దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ప్రసంగి Ecclesiastes 11:9

పల్లవి: యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమున

అను పల్లవి: అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో

1. లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవి
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము

2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా

3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే

4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా



Reference: yauvanudaa dhaevudu ninnu theerpuloaniki thechchunani jnYaapakamuMchukonumu. prasMgi Ecclesiastes 11:9

Chorus: yauvanudaa sMthoaShpadumaa - yauvana kaalamun

Chorus-2: ayithae veetini batti dhaevudu theerpuloaniki thechchunu ninnu - jnYpthinuMchukoa

1. laetha vayassu nadi praayamunu - gathiMchipoavunavi
ganuka needhu hrudhayamuloa - vyaakulamunu
tholagiMchukonumu - yuvakudaa vinumu

2. dhurdhinamulu raaboakamuMdhae - veeti yMdhipudu
sMthoaShmu laedhaniyedu sMvathsaramulu
raaboakamuMdhae - chedugunu vidumaa

3. pashchaaththaapamuna paapamulanu - oppukonuchu naedae
rakShNaarThamu - rakShkudaesunu
rayamuna kShmaapaNa vaedina - rakShNa needhae

4. mannayinadhi venukativalenae - mMtiloa kaliyun
aathma dhaani dhaya chaesin
dhaevuni sanniDhiki marala - veLLunu yauvanudaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com