manaku jeevamaiyunna rakshkudu prabhuyaesaeమనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే
Reference: మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీ Colossians 3:4పల్లవి: మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే1. దేవుని దీవెనలు పొందయౌవనులార యేసుని సన్నిధికి రారండిదైవకుమారుడు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి2. యేసు నంగీకరించెడి వారిపేరులు జీవగ్రంథమునందు వ్రాయబడున్నమ్మకమైయున్న పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి3. దేవుని స్వరూపము కల్గిన యేసుప్రభుమనుజరూపంబున జన్మించెనుచావును గెల్చిన పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి4. యేసు రక్తములో కడుగబడినతెల్లని వస్త్రముల్ ధరియించి రారండిగొప్ప కృపానిధి పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి5. క్రీస్తు యేసుని యౌవన జనమాఆయనకు ప్రాణము లర్పించను నిలువుడిసత్యరూపియగు పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి6. రాజుల రాజు ప్రభుల ప్రభువుఅను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్సర్వశక్తిగల పావన క్రీస్తునిజీవము పొంది నడువుడి7. ప్రభుని పిలుపు పొందియున్నయౌవనులార విశ్వసించి విజయము పొందుడిశత్రువు నోడించి యేసు నామమునహల్లెలూయ పాట పాడుడి
Reference: manaku jeevamai yunna kreesthu prathyakShmainappudu meerunu aayanathoa kooda mahimayMdhu prathyakShparachabadudhuru. kolassee Colossians 3:4Chorus: manaku jeevamaiyunna rakShkudu prabhuyaesae1. dhaevuni dheevenalu poMdhyauvanulaara yaesuni sanniDhiki raarMdidhaivakumaarudu paavana kreesthunijeevamu poMdhi naduvudi2. yaesu nMgeekariMchedi vaaripaerulu jeevagrMThamunMdhu vraayabadunnammakamaiyunna paavana kreesthunijeevamu poMdhi naduvudi3. dhaevuni svaroopamu kalgina yaesuprabhumanujaroopMbuna janmiMchenuchaavunu gelchina paavana kreesthunijeevamu poMdhi naduvudi4. yaesu rakthamuloa kadugabadinthellani vasthramul DhariyiMchi raarMdigoppa krupaaniDhi paavana kreesthunijeevamu poMdhi naduvudi5. kreesthu yaesuni yauvana janamaaaayanaku praaNamu larpiMchanu niluvudisathyaroopiyagu paavana kreesthunijeevamu poMdhi naduvudi6. raajula raaju prabhula prabhuvuanu paeru aayana vasthramupai vraayabadensarvashakthigala paavana kreesthunijeevamu poMdhi naduvudi7. prabhuni pilupu poMdhiyunnyauvanulaara vishvasiMchi vijayamu poMdhudishathruvu noadiMchi yaesu naamamunhallelooya paata paadudi