nee dhaevuni sannidhini kanabadanu neevu sidhdhapadumaaనీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా
Reference: మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ఆమోసు Amos 4:12పల్లవి: నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా1. నీ యౌవనములో నీ హృదయమునుసంతృప్తిగా నుండనిమ్ముఅయితే వీటిని బట్టి దేవుడుతీర్పులోనికి తెచ్చు నిన్ను2. దుర్దినంబులు రాకముందేవాటిలో సంతోషము లేదనిచెప్పుసమయము రాకమునుపేసృష్టికర్తను స్మరియించుమా3. నీ యౌవన జీవితమును బట్టితృణీకారము నొందకుమాప్రభువును బోలి నడచుకొనుమామాదిరి కరముగా జీవించుమా4. వినయ విధేయత కలిగి యుండిఒకరి నొకరు యోగ్యులుగామన్నన చేయుచు పరుల కార్యములస్వకార్యముల వలె భావించుమా5. ప్రేమ సంతోష సమాధానముదీర్ఘ శాంత దయాళుత్వముమంచితనము సాత్వీక విశ్వాసముకలిగి యుండి జీవించుమా6. మేలు చేయుట యందు నీవువిసుగక యుండుము యెల్లప్పుడుసహనముతో ప్రభు సేవ చేసినఫలము ననుభవించెదవు7. హల్లెలూయా పాటలు పాడుచుఎల్లప్పుడు ప్రభు రాకడకైఉల్లమునందు సంతసించుచుపాడుము ప్రభునకు హల్లె లూయా
Reference: mee dhaevuni sanniDhini kanabadutakai sidhDhapadudi aamoasu Amos 4:12Chorus: nee dhaevuni sanniDhini - kanabadanu neevu sidhDhapadumaa1. nee yauvanamuloa nee hrudhayamunusMthrupthigaa nuMdanimmuayithae veetini batti dhaevudutheerpuloaniki thechchu ninnu2. dhurdhinMbulu raakamuMdhaevaatiloa sMthoaShmu laedhanicheppusamayamu raakamunupaesruShtikarthanu smariyiMchumaa3. nee yauvana jeevithamunu battithruNeekaaramu noMdhakumaaprabhuvunu boali nadachukonumaamaadhiri karamugaa jeeviMchumaa4. vinaya viDhaeyatha kaligi yuMdiokari nokaru yoagyulugaamannana chaeyuchu parula kaaryamulsvakaaryamula vale bhaaviMchumaa5. praema sMthoaSh samaaDhaanamudheergha shaaMtha dhayaaLuthvamumMchithanamu saathveeka vishvaasamukaligi yuMdi jeeviMchumaa6. maelu chaeyuta yMdhu neevuvisugaka yuMdumu yellappudusahanamuthoa prabhu saeva chaesinphalamu nanubhaviMchedhavu7. hallelooyaa paatalu paaduchuellappudu prabhu raakadakaiullamunMdhu sMthasiMchuchupaadumu prabhunaku halle looyaa