siluvae nee gurigaa naduvu yauvanudaaసిలువే నీ గురిగా నడువు యౌవనుడా
Reference: ప్రభువా! నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను మత్తయి Matthew 14:28పల్లవి: సిలువే నీ గురిగా - నడువు యౌవనుడా వెనుకంజ వేయకయే - నిలువు యేసు బండ పై1. మునుగు చుండె - నీ జీవనావ దాటించు వారెవ్వరు?యేసు ప్రభుండే - దాటించువాడు నీదు చుక్కాని యేసే2. వచ్చెను యేసు - ఈ లోకమునకు తెచ్చె నీకు రక్షణఅక్షయుడు తెరచె - నిశ్చయముగ మోక్షద్వారము నీకే3. సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెనువిమోచించును విశ్వసించిన - ముక్తిని పొందెదవు4. ప్రేమవార్త ప్రకటింప బడెను ప్రియులారా రండి నేడేమీ ఉల్లములకు ప్రియమైన యేసే శాంతి నిచ్చెడి రాజు
Reference: prabhuvaa! neevae ayithae neeLLa meedha nadichi nee yodhdhaku vachchutaku naaku selavimmani aayanathoa anenu maththayi Matthew 14:28Chorus: siluvae nee gurigaa - naduvu yauvanudaa venukMja vaeyakayae - niluvu yaesu bMda pai1. munugu chuMde - nee jeevanaava dhaatiMchu vaarevvaru?yaesu prabhuMdae - dhaatiMchuvaadu needhu chukkaani yaesae2. vachchenu yaesu - ee loakamunaku thechche neeku rakShNakShyudu therache - nishchayamuga moakShdhvaaramu neekae3. siluvaloa yaesu nee paapamulakai rakthamu kaarchenuvimoachiMchunu vishvasiMchina - mukthini poMdhedhavu4. praemavaartha prakatiMpa badenu priyulaaraa rMdi naedaemee ullamulaku priyamaina yaesae shaaMthi nichchedi raaju