meeraemi vedhakuchunnaaruమీరేమి వెదకుచున్నారు
Reference: మీరేమి వెదకు చున్నారు? యోహాను John 1:38పల్లవి: మీరేమి వెదకుచున్నారు? సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితినిఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడబహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదాక్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదనుసీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగకదేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు
Reference: meeraemi vedhaku chunnaaru? yoahaanu John 1:38Chorus: meeraemi vedhakuchunnaaru? sooryuni kriMdha jarugu kriyal vyarThamae1. naa chedu maargamunu vidachithini - neechapu jeevithamunu vidachithiniaayana dhoraku kaalamunMdhu - vaedaga kShmiyiMchi kadige nannu2. yehoavaa yodhdha varamadigithini - yehoavaa prasannatha choodbahukaaMkShiMchi mMdhiramuloa - ihamMdhu vasiyiMpa goarudhun3. aayana raajyamun vedhakuchunnaanu - thaanae samasthamu viththunane gadhaakreesthuthoa laepabadina chiMthiMchaka - pai nunna vaatinae nae vedhakedhanu4. dhaevuni chiththamu nae neruguchunu - aathmachae dhaanini nera vaerchedhanuseeyoanu parvathamupai nunna - gorre pillanu nae veMbadiMchedhanu5. praarThana sahavaasamunu poMdhi - rottenu viruchutaloa yeda thegakdhaevuni vaakya khadgamu booni - saevanu chaethumu sMghamunMdhu