yauvanulaaraa mee yauvanamuloa smthasimchudiయౌవనులారా మీ యౌవనములో సంతసించుడి
Reference: యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము ప్రసంగి Ecclesiastes 11:9పల్లవి: యౌవనులారా! మీ యౌవనములో సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు - తీర్పు కలుగును1. కీడుకై పరిగెత్తెడు మీ పాదములనుక్రీస్తే సనెడు బండపై నిలిపియుంచిసిద్ధ మనస్సనెడు జోడు మీరు తొడుగుకొనిరక్షణ సమాచారమును ప్రచురించుడి2. అపవిత్రతతో నిండిన మీ హస్తములనుఆ యేసయ్య రక్తములో కడుగుకొనిపవిత్రమైన చేతులను ప్రభువైపు చాపిపరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి3. నరకమున బడద్రోయ గలిగిన మీదునాలుకలను భద్రముగా చేసికొనుచూస్తుతియించుడి కీర్తించుడి ప్రభుయేసునిఅతిప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు4. అభ్యంతర పరచెడు మీ నేత్రములనుఆశ్రయ దుర్గముపై స్థిరపరచిమహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తునిమహిమను చూచుటకు ఉపయోగించుడి5. హితబీధను సహింపని మీ దురద చెవులనుకల్పన కథల వైపునకు త్రిప్పకుండచల్లని మెల్లని ప్రభుయేసు స్వరమునుసత్యము వినుటకు మీ చెవులనియ్యుడి
Reference: yauvanudaa, nee yauvanamMdhu sMthoaShpadumu prasMgi Ecclesiastes 11:9Chorus: yauvanulaaraa! mee yauvanamuloa sMthasiMchudi ayithae mee panulanu batti meeku - theerpu kalugunu1. keedukai parigeththedu mee paadhamulanukreesthae sanedu bMdapai nilipiyuMchisidhDha manassanedu joadu meeru thodugukonirakShNa samaachaaramunu prachuriMchudi2. apavithrathathoa niMdina mee hasthamulanuaa yaesayya rakthamuloa kadugukonipavithramaina chaethulanu prabhuvaipu chaapiparishudhDhaalayamunMdhu praarThiMchudi3. narakamuna badadhroaya galigina meedhunaalukalanu bhadhramugaa chaesikonuchoosthuthiyiMchudi keerthiMchudi prabhuyaesuniathipriyamuna mee naalukalathoa ellappudu4. abhyMthara parachedu mee naethramulanuaashraya dhurgamupai sThiraparachimahimaathmathoa rakShNakarthayagu kreesthunimahimanu choochutaku upayoagiMchudi5. hithabeeDhanu sahiMpani mee dhuradha chevulanukalpana kaThala vaipunaku thrippakuMdchallani mellani prabhuyaesu svaramunusathyamu vinutaku mee chevulaniyyudi