dhayagala yaesu prabhoo ninnu yeruga krupanimmuదయగల యేసు ప్రభూ నిన్ను యెరుగ కృపనిమ్ము
Reference: ఆయనను ... ఆయన పునరుత్థాన బలమును యెరుగు నిమిత్తమును ఫిలిప్పీ Philippians 3:10పల్లవి: దయగల యేసు ప్రభూ - నిన్ను యెరుగ కృపనిమ్ము సర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప1. యౌవనులయందు కలిగించుము నీ భయము మరి వణకునునీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా !2. నీ మాటలు వినిపించుము నీ మార్గములలో నడిపించునిలుపుము నీదు సాక్షులు గాను యౌవన జనములను3. అపవిత్రజనముల మధ్యలో నీ వాక్యమును ప్రకటింపకుమ్మరించుము పరిశుద్ధాత్మను యౌవనజనములపై4. నీ సంఘమునందు నిలుచుండి నీ దర్శనము గుర్తెరిగిఎల్లప్పుడునూ ఆనందింప జేయుము యౌవనులను5. నీ మరణ పునరుత్థానములో పాలి వారినిగా జేసిశ్రమలయందు నిన్ను కొనియాడ జేయుము యౌవనులను6. నీ రాకడకై తీర్చుము ప్రభువా నిర్దోషులుగ యువజనులనీతి ఫలములు గల వారినిగా నింపుము మా ప్రభువా7. ఉన్నత పిలుపును మరి గుర్తెరిగి నీ బహుమానములను పొందపరుగిడనిమ్ము నీ గురియందే హల్లెలూయ పాటలతో
Reference: aayananu ... aayana punaruthThaana balamunu yerugu nimiththamunu philippee Philippians 3:10Chorus: dhayagala yaesu prabhoo - ninnu yeruga krupanimmu sarvajanamu nee punaruthThaana shakthini grahiyiMp1. yauvanulayMdhu kaligiMchumu nee bhayamu mari vaNakununee rakShNanu konasaagiMpa jaeyumu oa prabhuvaa !2. nee maatalu vinipiMchumu nee maargamulaloa nadipiMchunilupumu needhu saakShulu gaanu yauvana janamulanu3. apavithrajanamula maDhyaloa nee vaakyamunu prakatiMpkummariMchumu parishudhDhaathmanu yauvanajanamulapai4. nee sMghamunMdhu niluchuMdi nee dharshanamu gurtherigiellappudunoo aanMdhiMpa jaeyumu yauvanulanu5. nee maraNa punaruthThaanamuloa paali vaarinigaa jaesishramalayMdhu ninnu koniyaada jaeyumu yauvanulanu6. nee raakadakai theerchumu prabhuvaa nirdhoaShuluga yuvajanulneethi phalamulu gala vaarinigaa niMpumu maa prabhuvaa7. unnatha pilupunu mari gurtherigi nee bahumaanamulanu poMdhparugidanimmu nee guriyMdhae hallelooya paatalathoa