prabhuni saeva jaeyarammu oa yauvanudaaప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా
Reference: ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి లూకా Luke 15:22పల్లవి: ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా ప్రబలజేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం శుభమునిట్టి సేవ జేయ యువ జనాళికిన్1. యేసు క్రీస్తు సిలువపైని మరణ మాయెనుచేసెను పాపికి గొప్ప విడుదలనొసగెను మానవులకు నిత్య జీవమువాసిగ ప్రజలలో తెలియ జేయవా?2. పాప వస్త్రములను తీసె ప్రభువు క్రీస్తుడుశాపగ్రాహి యాయెను ఓ యౌవనుడాకప్పెను రక్షణ వస్త్రము నీకుతప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ?3. పాదములకు సువార్తనే చెప్పులొసగెనుహృదయమందు శాంతి ఆనందమొసగెనుశోధనా బాధలెన్నో నీకు వున్ననూనాథుని సువార్తను బోధపరచవా?4. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెనుగొప్పవిందు చేసి ఉంగరమును పెట్టెనుతప్పులన్ని మన్నించెను గొప్ప దేవుడుతప్పక క్షమియించవా నీ విరోధులన్?5. పరలోకపు బహుమానము నీవు పొందనుపరిశుద్ధుల సహవాసం నీకు శ్రేష్ఠముపరలోకపు పందెమందు అంతము వరకుపరుగెత్తవా జీవకిరీటంబు పొందను?
Reference: prashastha vasthramu thvaragaa thechchi veeniki katti, veeni chaethiki uMgaramu petti, paadhamulaku cheppulu thodigiMchudi lookaa Luke 15:22Chorus: prabhuni saeva jaeyarammu oa yauvanudaa prabalajaeya prabhu suvaarthakimmu nee balM shubhamunitti saeva jaeya yuva janaaLikin1. yaesu kreesthu siluvapaini maraNa maayenuchaesenu paapiki goppa vidudhalnosagenu maanavulaku nithya jeevamuvaasiga prajalaloa theliya jaeyavaa?2. paapa vasthramulanu theese prabhuvu kreesthudushaapagraahi yaayenu oa yauvanudaakappenu rakShNa vasthramu neekuthappaka prakatiMpavaa goppa rakShNa?3. paadhamulaku suvaarthanae cheppulosagenuhrudhayamMdhu shaaMthi aanMdhamosagenushoaDhanaa baaDhalennoa neeku vunnanoonaaThuni suvaarthanu boaDhaparachavaa?4. thappipoayinatti ninnu kanikariMchenugoppaviMdhu chaesi uMgaramunu pettenuthappulanni manniMchenu goppa dhaevuduthappaka kShmiyiMchavaa nee viroaDhulan?5. paraloakapu bahumaanamu neevu poMdhanuparishudhDhula sahavaasM neeku shraeShTamuparaloakapu pMdhemMdhu aMthamu varakuparugeththavaa jeevakireetMbu poMdhanu?