• waytochurch.com logo
Song # 3827

hallelooya hoasannaa sthuthi ghanathaa prabhukaeహల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే



Reference: వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ... ఫిలిప్పీ Philippians 3:13

పల్లవి: హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే

1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును
నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా

2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి
ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా

3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి
ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి

4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగి
పరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి



Reference: venuka unnavi marachi muMdhunna vaati korakai vaegirapaduchu ... philippee Philippians 3:13

Chorus: hallelooya hoasannaa sthuthi ghanathaa prabhukae

1. sajeeva balijaesi shareeramul - prabhuni saevaloa nee parugunu
nisvaarThamugaa praemathoa - aathma sathyamulathoa mugiMchumaa

2. vishvaasa yoagyulugaa nithyM nilichi - prabhuni praemaloa sThirulaiyuMdi
aashagala kannulathoa veekShiMchuchu - prabhu raaka korakai kanipettumaa

3. parishudhDhulaaraa melakuvagaa nuMdi - edathegaka praarThana chaeyudi
prayathniMchutaloa venudheeyaka - aathma aasakthin kaligi yuMdudi

4. venukanunna vaatini marachi - noothana dharshanamu kaligi
paraloaka bahumaanamu poMdhutakai - gurini choochuchu parugeththudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com