hallelooya hoasannaa sthuthi ghanathaa prabhukaeహల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే
Reference: వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ... ఫిలిప్పీ Philippians 3:13పల్లవి: హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగునునిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండిఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడిప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ ఆసక్తిన్ కలిగి యుండుడి4. వెనుకనున్న వాటిని మరచి - నూతన దర్శనము కలిగిపరలోక బహుమానము పొందుటకై - గురిని చూచుచు పరుగెత్తుడి
Reference: venuka unnavi marachi muMdhunna vaati korakai vaegirapaduchu ... philippee Philippians 3:13Chorus: hallelooya hoasannaa sthuthi ghanathaa prabhukae1. sajeeva balijaesi shareeramul - prabhuni saevaloa nee parugununisvaarThamugaa praemathoa - aathma sathyamulathoa mugiMchumaa2. vishvaasa yoagyulugaa nithyM nilichi - prabhuni praemaloa sThirulaiyuMdiaashagala kannulathoa veekShiMchuchu - prabhu raaka korakai kanipettumaa3. parishudhDhulaaraa melakuvagaa nuMdi - edathegaka praarThana chaeyudiprayathniMchutaloa venudheeyaka - aathma aasakthin kaligi yuMdudi4. venukanunna vaatini marachi - noothana dharshanamu kaligiparaloaka bahumaanamu poMdhutakai - gurini choochuchu parugeththudi