kreesthu mimmulanu svathmthrula jaese dhaasyapu kaadiki chikkukonakuక్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె దాస్యపు కాడికి చిక్కుకొనకు
Reference: క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు గలతీ Galatians 5:1పల్లవి: క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె దాస్యపు కాడికి చిక్కుకొనకు1. నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవులోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము2. నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించుపరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు3. దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే4. మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడిలోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి
Reference: kreesthu manalanu svathMthrulanugaa chaesiyunnaadu galathee Galatians 5:1Chorus: kreesthu mimmulanu svathMthrula jaese dhaasyapu kaadiki chikkukonaku1. neevu ee loakamuloa nunnanu - kaani ee loakamunaku jeMdhavuloakamuthoa aekeebhaviMchaku loakapu kaadiki chaerakumu2. nee shareeraechCha dhuraashalanu siluvapaina aMtha moMdhiMchuparishudhDhaathmachae nadipiMpabadi shareera aashala neravaerchaku3. dhaevuni vaathsalyamunu parishudhDhamugaa mee shareeramulananukoola sajeeva yaagamuga arpiMchukonudi prabhuvunakae4. meeru kreesthuthoa laepabadina painunna vaatinae vedhakudiloakamunaku meeru maraNiMchi paraloaka vaatinae praemiMchudi