evaru jayimchedharoa vaarae samasthamunu pomdhedharuఎవరు జయించెదరో వారే సమస్తమును పొందెదరు
Reference: జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన 21:7పల్లవి: ఎవరు జయించెదరో వారే సమస్తమును పొందెదరు1. ఎవరు కష్ట బాధ లోర్చెదరోపట్టువదలక ప్రభుతో నుండు వారేదిట్టముగా నత్యధిక విజయమును పొందిగట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో2. ఎవరు శోధనలను జయింతురోజీవమకుటము వారే పొందెదరుపావనుడైన పరమ క్రీస్తేసు తోడపరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో3. ఎవరు లోకాశలను జయింతురోవారే సైతానును ఓడింతురుపరిపూర్ణముగా ప్రభుని బలము గలవారైపరలోక స్వాస్థ్యమును పొందెదరు4. ఎవరు క్రీస్తేసు సంబంధులోవారే పాప మరణము జయింతురుఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచువీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై5. ఎవరు ప్రభు సేవను చేసెదరోవారే పొందెదరు బహుమానముఓరిమి కలిగి పరుగును ముగించిమురిసెదరు హల్లెలూయ పాటలతో
Reference: jayiMchuvaadu veetini svathMthriMchukonunu prakatana 21:7Chorus: evaru jayiMchedharoa vaarae samasthamunu poMdhedharu1. evaru kaShta baaDha loarchedharoapattuvadhalaka prabhuthoa nuMdu vaaraedhittamugaa nathyaDhika vijayamunu poMdhigattigaa nilichedharu vaarellaru prabhuloa2. evaru shoaDhanalanu jayiMthuroajeevamakutamu vaarae poMdhedharupaavanudaina parama kreesthaesu thoadparipaaliMthuru prabhuni dhivya raajyamuloa3. evaru loakaashalanu jayiMthuroavaarae saithaanunu oadiMthuruparipoorNamugaa prabhuni balamu galavaaraiparaloaka svaasThyamunu poMdhedharu4. evaru kreesthaesu sMbMDhuloavaarae paapa maraNamu jayiMthuruoa maraNamaa nee mullekkada yanuchuveekShiMthuru parama vibhuni raakada korakai5. evaru prabhu saevanu chaesedharoavaarae poMdhedharu bahumaanamuoarimi kaligi parugunu mugiMchimurisedharu hallelooya paatalathoa