• waytochurch.com logo
Song # 3831

sthoathrm sthoathramu dhaevaadhi dhaevaa paathralanugaa maarchithivi dhaevuni paathralanugస్తోత్రం స్తోత్రము దేవాది దేవా పాత్రలనుగా మార్చితివి దేవుని పాత్రలనుగ



Reference: ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును 2 తిమోతి Timothy 2:21

పల్లవి: స్తోత్రం స్తోత్రము దేవాది - దేవా
పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ

1. శుద్ధీకరింప - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
సరిగ పుటము - వేయబడిన తగిన బలము - కలిగినవి

2. ఏర్పరచ - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవి
కదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి

3. ఘనపరచ - బడిన పాత్రలు స్తుతులు - చెల్లించునవి
మరకలేని - కారణమున కొలతలో తగ్గనివి

4. ఉపయోగింప - బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును - భువిలో
లోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి

5. సత్యముతో - నిండిన పాత్రలు తెల్లని రంగు - కలవి
స్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి

6. కష్టములకు - తగిన పాత్రలు సకలము - సహించునవి
నొక్కినను - వంకరకానివి జయధ్వని - చేయునవి



Reference: ghanatha nimiththamaina paathrayai yuMdunu 2 thimoathi Timothy 2:21

Chorus: sthoathrM sthoathramu dhaevaadhi - dhaevaa
paathralanugaa - maarchithivi dhaevuni paathralanug

1. shudhDheekariMpa - badina paathralu vijnYaapana - chaeyunavi
sariga putamu - vaeyabadina thagina balamu - kaliginavi

2. aerparacha - badina paathralu vijnYaapana - chaeyunavi
kadhalaka - sThiramuga nunnavi prabhuvunu poMdhinavi

3. ghanaparacha - badina paathralu sthuthulu - chelliMchunavi
marakalaeni - kaaraNamuna kolathaloa thagganivi

4. upayoagiMpa - badedi paathralu saakShyamu nichchunu - bhuviloa
loaka - shramakeppudu jadiyanivi dhaachina Dhanamukalavi

5. sathyamuthoa - niMdina paathralu thellani rMgu - kalavi
svarNamuvale - kaaMthi kalavi venukMja vaeyanivi

6. kaShtamulaku - thagina paathralu sakalamu - sahiMchunavi
nokkinanu - vMkarakaanivi jayaDhvani - chaeyunavi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com