sthoathrm sthoathramu dhaevaadhi dhaevaa paathralanugaa maarchithivi dhaevuni paathralanugస్తోత్రం స్తోత్రము దేవాది దేవా పాత్రలనుగా మార్చితివి దేవుని పాత్రలనుగ
Reference: ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును 2 తిమోతి Timothy 2:21పల్లవి: స్తోత్రం స్తోత్రము దేవాది - దేవా పాత్రలనుగా - మార్చితివి దేవుని పాత్రలనుగ1. శుద్ధీకరింప - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవిసరిగ పుటము - వేయబడిన తగిన బలము - కలిగినవి2. ఏర్పరచ - బడిన పాత్రలు విజ్ఞాపన - చేయునవికదలక - స్థిరముగ నున్నవి ప్రభువును పొందినవి3. ఘనపరచ - బడిన పాత్రలు స్తుతులు - చెల్లించునవిమరకలేని - కారణమున కొలతలో తగ్గనివి4. ఉపయోగింప - బడెడి పాత్రలు సాక్ష్యము నిచ్చును - భువిలోలోక - శ్రమకెప్పుడు జడియనివి దాచిన ధనముకలవి5. సత్యముతో - నిండిన పాత్రలు తెల్లని రంగు - కలవిస్వర్ణమువలె - కాంతి కలవి వెనుకంజ వేయనివి6. కష్టములకు - తగిన పాత్రలు సకలము - సహించునవినొక్కినను - వంకరకానివి జయధ్వని - చేయునవి
Reference: ghanatha nimiththamaina paathrayai yuMdunu 2 thimoathi Timothy 2:21Chorus: sthoathrM sthoathramu dhaevaadhi - dhaevaa paathralanugaa - maarchithivi dhaevuni paathralanug1. shudhDheekariMpa - badina paathralu vijnYaapana - chaeyunavisariga putamu - vaeyabadina thagina balamu - kaliginavi2. aerparacha - badina paathralu vijnYaapana - chaeyunavikadhalaka - sThiramuga nunnavi prabhuvunu poMdhinavi3. ghanaparacha - badina paathralu sthuthulu - chelliMchunavimarakalaeni - kaaraNamuna kolathaloa thagganivi4. upayoagiMpa - badedi paathralu saakShyamu nichchunu - bhuviloaloaka - shramakeppudu jadiyanivi dhaachina Dhanamukalavi5. sathyamuthoa - niMdina paathralu thellani rMgu - kalavisvarNamuvale - kaaMthi kalavi venukMja vaeyanivi6. kaShtamulaku - thagina paathralu sakalamu - sahiMchunavinokkinanu - vMkarakaanivi jayaDhvani - chaeyunavi