prabhuvuku thaginattu pruthiviloa priyudaa padhilamugaa jeevimchavaaప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా
Reference: ప్రభువునకు తగినట్టుగా నడువుము కొలొస్స Colossians 1:12పల్లవి: ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా?1. ఆదామవ్వలవలె నీవు సహకేవలము దిగంబరివైయుండఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలోపావన వస్త్రముల నిచ్చెను2. శ్రేష్ఠబలి నిచ్చి హేబెలుసృష్టికర్త యొక్క సాక్ష్యము పొందెఅట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడాహతసాక్షిగా నీ వుండెదవా?3. ప్రభు యడుగుజాడలను పరికించిప్రభు కనుకూలంబుగా నడచినచోహానోకువలె ఆ రెండవ మరణమునొందక ప్రభుతో నుండెదవు4. పరిశుద్ధమైన ప్రవర్తనలోప్రభు సర్వాంగ కవచముల్ కల్గినీతిన్ ప్రకటించిన నోవహున్ బోలిఖ్యాతి సువార్తన్ చాటు మిలన్5. మృతులను సహలేపు మహాత్మ్యుడనితన సుతునర్పించె నబ్రాహాముమృతికి లోనగు నీ శరీరంబునుఅతనికె బలిగా నర్పించు6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకుమౌనమున్ జూపి మరణము గోరెకడు శ్రమకాలములో ఖండించె ఖడ్గముముంగిట నీవట్లుండెదవా?7. యెహోవా భయము నొంది యోసేపుఎంత వైభవ మనుభవించెనో గాంచునీ జీవితంబులో దైవ భయము నొందిఅక్షయ కిరీటమున్ బొందు
Reference: prabhuvunaku thaginattugaa naduvumu kolossa Colossians 1:12Chorus: prabhuvuku thaginattu pruThiviloa priyudaa padhilamugaa jeeviMchavaa?1. aadhaamavvalavale neevu sahkaevalamu dhigMbarivaiyuMdaa dhaevagorrepilla chaavoMdhi siluvaloapaavana vasthramula nichchenu2. shraeShTabali nichchi haebelusruShtikartha yokka saakShyamu poMdheatti saakShyamu poMdhanu avaniloa priyudaahathasaakShigaa nee vuMdedhavaa?3. prabhu yadugujaadalanu parikiMchiprabhu kanukoolMbugaa nadachinachoahaanoakuvale aa reMdava maraNamunoMdhaka prabhuthoa nuMdedhavu4. parishudhDhamaina pravarthanaloaprabhu sarvaaMga kavachamul kalgineethin prakatiMchina noavahun boalikhyaathi suvaarthan chaatu milan5. mruthulanu sahalaepu mahaathmyudanithana suthunarpiMche nabraahaamumruthiki loanagu nee shareerMbunuathanike baligaa narpiMchu6. thana thMdri khadgamunaku issaakumaunamun joopi maraNamu goarekadu shramakaalamuloa khMdiMche khadgamumuMgita neevatluMdedhavaa?7. yehoavaa bhayamu noMdhi yoasaepueMtha vaibhava manubhaviMchenoa gaaMchunee jeevithMbuloa dhaiva bhayamu noMdhiakShya kireetamun boMdhu