dhaevuni nijapraema parishudhdha grmthammdhunnadhiదేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది
Reference: ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. రోమా Romans 11:331. దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నదిపల్లవి: పఠించు సోదరా పరిశీలించు సోదరి దొరుకు నందు నిత్య జీవము2. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథమందున్నది3. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథమందున్నది4. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథమందున్నది5. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథమందున్నది6. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథమందున్నది7. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథమందున్నది
Reference: aahaa, dhaevuni budhDhi jnYaanamula baahuLyamu eMthoa gMbheeramu; aayana theerpulu shoaDhiMpa neMthoa ashakyamulu; aayana maargamuleMthoa agamyamulu. roamaa Romans 11:331. dhaevuni nijapraema parishuDhDha grMThamMdhunnadhiChorus: paTiMchu soadharaa parisheeliMchu soadhari dhoruku nMdhu nithya jeevamu2. dhaevuni jnYaanamu parishuDhDha grMThamMdhunnadhi3. dhaiva samaaDhaanM parishuDhDha grMThamMdhunnadhi4. dhaevuni velugu parishuDhDha grMThamMdhunnadhi5. dhaiva prathyakShtha parishuDhDha grMThamMdhunnadhi6. dhaiva mahaakrupa parishuDhDha grMThamMdhunnadhi7. dhaevuni varamu parishuDhDha grMThamMdhunnadhi