• waytochurch.com logo
Song # 3844

యేసునే స్తుతించు రేపేమగునో తెలియనందున స్తుతించు



Reference: ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన Revelation 3:20

పల్లవి: యేసునే స్తుతించు
రేపే మగునో తెలియనందున స్తుతించు

1. వచ్చెనేసు స్వర్గమునుండి
ముక్తి సందేశము దెచ్చెనేసు
లేచి మారుమనస్సు నొందు
రక్షణ నొంది సంస్తుతించు

2. రా యేసు రమ్మను చున్నాడు పాపి రా
నమ్ము నీకు రక్షణ నిచ్చును
హృదయ తలుపు తట్టుచున్నాడు
నీ హృదయ ద్వారము తెరువుము
యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు



Reference: idhigoa naenu thalupunodhdha niluchuMdi thattuchunnaanu. prakatana Revelation 3:20

Chorus: yaesunae sthuthiMchu
raepae magunoa theliyanMdhuna sthuthiMchu

1. vachchenaesu svargamunuMdi
mukthi sMdhaeshamu dhechchenaesu
laechi maarumanassu noMdhu
rakShNa noMdhi sMsthuthiMchu

2. raa yaesu rammanu chunnaadu paapi raa
nammu neeku rakShNa nichchunu
hrudhaya thalupu thattuchunnaadu
nee hrudhaya dhvaaramu theruvumu
yaesu prabhun loana raanimmu sthuthiMchu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com