yaesunae sthuthimchu raepaemagunoa theliyanmdhuna sthuthimchuయేసునే స్తుతించు రేపేమగునో తెలియనందున స్తుతించు
Reference: ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన Revelation 3:20పల్లవి: యేసునే స్తుతించు రేపే మగునో తెలియనందున స్తుతించు1. వచ్చెనేసు స్వర్గమునుండిముక్తి సందేశము దెచ్చెనేసులేచి మారుమనస్సు నొందురక్షణ నొంది సంస్తుతించు2. రా యేసు రమ్మను చున్నాడు పాపి రానమ్ము నీకు రక్షణ నిచ్చునుహృదయ తలుపు తట్టుచున్నాడునీ హృదయ ద్వారము తెరువుముయేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు
Reference: idhigoa naenu thalupunodhdha niluchuMdi thattuchunnaanu. prakatana Revelation 3:20Chorus: yaesunae sthuthiMchu raepae magunoa theliyanMdhuna sthuthiMchu1. vachchenaesu svargamunuMdimukthi sMdhaeshamu dhechchenaesulaechi maarumanassu noMdhurakShNa noMdhi sMsthuthiMchu2. raa yaesu rammanu chunnaadu paapi raanammu neeku rakShNa nichchunuhrudhaya thalupu thattuchunnaadunee hrudhaya dhvaaramu theruvumuyaesu prabhun loana raanimmu sthuthiMchu