• waytochurch.com logo
Song # 3845

vimthayaina yaesu rakshkumdu thaanae ninnu nadupunuవింతయైన యేసు రక్షకుండు తానే నిన్ను నడుపును



అను పల్లవి: వింతయైన యేసు రక్షకుండు - తానే నిన్ను నడుపును (3)
అను పల్లవి: యుద్దాలన్నీ తీరి - జయమొందువరకు - నా ప్రభు నిన్ను నడుపును
అను పల్లవి: ఓ నా ప్రియ సోదరా - భువి నుండునపుడు
అను పల్లవి: అగత్య మేసు - నీ రక్షణకై - నిన్ను ద్దచు సదా
అను పల్లవి: యుగముల బండలో - శాశ్వతబండలో నీ - కాశ్రయము



ch:viMthayaina yaesu rakShkuMdu - thaanae ninnu nadupunu (3)
ch:yudhdhaalannee theeri - jayamoMdhuvaraku - naa prabhu ninnu nadupunu
ch:oa naa priya soadharaa - bhuvi nuMdunapudu
ch:agathya maesu - nee rakShNakai - ninnu dhdhachu sadhaa
ch:yugamula bMdaloa - shaashvathabMdaloa nee - kaashrayamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com