• waytochurch.com logo
Song # 3855

yaesuni vaakku nithyamu nilchun aemi maarinan pollupoadhuయేసుని వాక్కు నిత్యము నిల్చున్ ఏమి మారినన్ పొల్లుపోదు



Reference: ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మత్తయి Matthew 24:35

అను పల్లవి: యేసుని వాక్కు నిత్యము నిల్చున్
అను పల్లవి: ఏమి మారినన్ పొల్లుపోదు భూమ్యాకాశముల్ గతించినను
అను పల్లవి: మా రాజు పల్కు మారదు



Reference: aakaashamunu bhoomiyu gathiMchunu gaani naa maatalu ae maathramunu gathiMpavu. maththayi Matthew 24:35

ch:yaesuni vaakku nithyamu nilchun
ch:aemi maarinan pollupoadhu bhoomyaakaashamul gathiMchinanu
ch:maa raaju palku maaradhu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com