aayanaashcharya karudu nannu rakshimchi kaapaadi shudhdhi chaeyunuఆయనాశ్చర్య కరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
1. ఆయనాశ్చర్య కరుడునన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయునుఆయనాశ్చర్యకరుడు2. ఆయన మహోన్నతుడుగద్దించును గాలిని అలలనుఆయన మహోన్నతుడు3. ఆయన నా ఆశ్రయము తన రెక్కలతో నను కప్పునుఆయన నా ఆశ్రయము