dhaiva praema nithyamu kummarimchumuదైవ ప్రేమ నిత్యము కుమ్మరించుము
Reference: మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. రోమీయులకు Romans 5:5అను పల్లవి: దైవ ప్రేమ నిత్యము - కుమ్మరించుముఅను పల్లవి: కల్వరి ప్రేమ మాత్రమే - కోరుచున్నానుఅను పల్లవి: నింపి పొర్లి పారజేయుము
Reference: manaku anugrahiMpabadina parishudhDhaathma dhvaaraa dhaevuni praema mana hrudhayamulaloa kummariMpabadiyunnadhi. roameeyulaku Romans 5:5ch:dhaiva praema nithyamu - kummariMchumuch:kalvari praema maathramae - koaruchunnaanuch:niMpi porli paarajaeyumu