yehoavaa koraku yedhuruchoochuvaaru noothana balamunu pomdhudhuruయెహోవా కొరకు యెదురుచూచువారు నూతన బలమును పొందుదురు
Reference: యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా Isaiah 40:31అను పల్లవి: యెహోవా కొరకు యెదురుచూచువారుఅను పల్లవి: నూతన బలమును పొందుదురుఅను పల్లవి: వారు పక్షిరాజువలె రెక్కలు - చాచి పైకి ఎగురుదురుఅను పల్లవి: అలయక పరుగెత్తుదురు - సొమ్మసిల్లక నడచిపోవుదురు
Reference: yehoavaakoraku edhuru choochuvaaru noothana balamu poMdhudhuru. vaaru pakShiraajulavale rekkalu chaapi paiki egurudhuru. alayaka parugeththudhuru. sommasillaka nadichipoavudhuru. yeShyaa Isaiah 40:31ch:yehoavaa koraku yedhuruchoochuvaaruch:noothana balamunu poMdhudhuruch:vaaru pakShiraajuvale rekkalu - chaachi paiki egurudhuruch:alayaka parugeththudhuru - sommasillaka nadachipoavudhuru