• waytochurch.com logo
Song # 3865

aathmala chemthaku nadupu boadhimpanu naerpumu prabhuvaaఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా




అను పల్లవి: ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా
అను పల్లవి: మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు
అను పల్లవి: శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు
అను పల్లవి: నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము




ch:aathmala cheMthaku nadupu boaDhiMpanu naerpumu prabhuvaa
ch:mithrulu paapamuloa badiri thama maargamu gaanaru
ch:shradhDhathoa kaana revvaru praarThana jaeyaru
ch:naa yedha jeevamuthoa niMpi praarThiMchanu naerpumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com