• waytochurch.com logo
Song # 387

maargam satyam jeevam మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ

ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ

1.సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు -2

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం

2.రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు -2

పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు -2

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం -2

హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ

ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ -2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com