aayana naamamu aashcharyudu aayana paeraaloachanakarthఆయన నామము ఆశ్చర్యుడు ఆయన పేరాలోచనకర్త
Reference: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి యెషయా Isaiah 9:6అను పల్లవి: ఆయన నామము ఆశ్చర్యుడు ఆయన పేరాలోచనకర్తఅను పల్లవి: బలమైన నిత్యుడునగు తండ్రి సమాధానకర్త నాయేసుఅను పల్లవి: బలమైన నిత్యుడునగు తండ్రి ఇమ్మానుయేల్ రక్షకుడేసు
Reference: aashcharyakarudu aaloachanakartha balavMthudaina dhaevudu nithyudagu thMdri samaaDhaanakarthayagu aDhipathi yeShyaa Isaiah 9:6ch:aayana naamamu aashcharyudu aayana paeraaloachanakarthch:balamaina nithyudunagu thMdri samaaDhaanakartha naayaesuch:balamaina nithyudunagu thMdri immaanuyael rakShkudaesu