• waytochurch.com logo
Song # 3875

hallelooyaa yaesuku kalvaripai mruthuduహల్లెలూయా యేసుకు కల్వరిపై మృతుడు



Reference: ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. మత్తయి Matthew 14:13-21

1. హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్

2. హల్లె లూయా యేసుకు - సమాధి చేయబడిన

3. హల్లె లూయా యేసుకు - పునరుత్థానుండాయనే

4. హల్లె లూయా యేసుకు - సైతానును జయించిన

5. హల్లె లూయా యేసుకు - పరలోకమున కెక్కిన

6. హల్లె లూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు

7. హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి

8. హల్లె లూయా యేసుకు - పాప పరిహారునికి

9. హల్లె లూయా యేసుకు - మార్పులేని దేవునికి

10. హల్లె లూయా యేసుకు - లోక రక్షకునికి



Reference: aa ayidhu rottelanu reMdu chaepalanu pattukoni aakaashamu vaipu kannuleththi aasheervadhiMchi aa rottelu virichi shiShyulakichchenu. maththayi Matthew 14:13-21

1. hallelooyaa yaesuku - kalvaripai mruthudu
hallelooyaa, hallelooyaa, hallelooyaa aamen
hallelooyaa, hallelooyaa, hallelooyaa aamen

2. halle looyaa yaesuku - samaaDhi chaeyabadin

3. halle looyaa yaesuku - punaruthThaanuMdaayanae

4. halle looyaa yaesuku - saithaanunu jayiMchin

5. halle looyaa yaesuku - paraloakamuna kekkin

6. halle looyaa yaesuku vijnYaapanamu chaesedu

7. halle looyaa yaesuku - thirigi vachchu vaaniki

8. halle looyaa yaesuku - paapa parihaaruniki

9. halle looyaa yaesuku - maarpulaeni dhaevuniki

10. halle looyaa yaesuku - loaka rakShkuniki



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com