sarvajanulaaraa dhaevuni koniyaadudiసర్వజనులారా దేవుని కొనియాడుడి
Reference: సర్వజనములారా, ఆయనను కొనియాడుడి. కీర్తనలు Psalm 117అను పల్లవి: సర్వజనులారా - దేవుని కొనియాడుడిఅను పల్లవి: అన్య జనులారా - దేవుని స్తుతించుడిఅను పల్లవి: ఆయా కృప - మన యెడల నత్యధికముఅను పల్లవి: ఆయన విశ్వాస్యత - నిత్యముండు నల్లెలూయ
Reference: sarvajanamulaaraa, aayananu koniyaadudi. keerthanalu Psalm 117ch:sarvajanulaaraa - dhaevuni koniyaadudich:anya janulaaraa - dhaevuni sthuthiMchudich:aayaa krupa - mana yedala nathyaDhikamuch:aayana vishvaasyatha - nithyamuMdu nallelooy