• waytochurch.com logo
Song # 3881

naa yedhaloan naa yedhaloan rammu naa yedhaloan prabhuyaesuనా యెదలోన్ నా యెదలోన్ రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు




అను పల్లవి: నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
అను పల్లవి: రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
అను పల్లవి: నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుము
అను పల్లవి: ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు




ch:naa yedhaloan naa yedhaloan - rammu naa yedhaloan prabhuyaesu
ch:rammu naedae, vasiMpa rammu - rammu naa yedhaloan prabhuyaesu
ch:naa yedhanuMdi naa yedha nuMdi - naa yedha nuMdi prakaashiMchumu
ch:prakaashiMchu naedae, prakaashiMchu sadhaa - naa yedhaloa nuMdi prabhu yaesu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com