naa yedhaloan naa yedhaloan rammu naa yedhaloan prabhuyaesuనా యెదలోన్ నా యెదలోన్ రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
అను పల్లవి: నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసుఅను పల్లవి: రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసుఅను పల్లవి: నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుముఅను పల్లవి: ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు
ch:naa yedhaloan naa yedhaloan - rammu naa yedhaloan prabhuyaesuch:rammu naedae, vasiMpa rammu - rammu naa yedhaloan prabhuyaesuch:naa yedhanuMdi naa yedha nuMdi - naa yedha nuMdi prakaashiMchumuch:prakaashiMchu naedae, prakaashiMchu sadhaa - naa yedhaloa nuMdi prabhu yaesu