• waytochurch.com logo
Song # 3882

nallanidhi naa paapa hrudhaym naa rakshkudu vachchu varakuనల్లనిది నా పాప హృదయం నా రక్షకుడు వచ్చు వరకు




అను పల్లవి: నల్లనిది నా పాప హృదయం - నా రక్షకుడు వచ్చు వరకు
అను పల్లవి: తెల్ల జేసె కడిగిదాని యేసు ప్రశస్త రక్తమే
అను పల్లవి: బంగారు వీధుల నడిచెదనని ఆయన వాక్యం తెల్పె
అను పల్లవి: ఓ ధన్య మద్భుత దినము నా పాపం కడిగె నేసు




ch:nallanidhi naa paapa hrudhayM - naa rakShkudu vachchu varaku
ch:thella jaese kadigidhaani yaesu prashastha rakthamae
ch:bMgaaru veeDhula nadichedhanani aayana vaakyM thelpe
ch:oa Dhanya madhbhutha dhinamu naa paapM kadige naesu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com