nallanidhi naa paapa hrudhaym naa rakshkudu vachchu varakuనల్లనిది నా పాప హృదయం నా రక్షకుడు వచ్చు వరకు
అను పల్లవి: నల్లనిది నా పాప హృదయం - నా రక్షకుడు వచ్చు వరకుఅను పల్లవి: తెల్ల జేసె కడిగిదాని యేసు ప్రశస్త రక్తమేఅను పల్లవి: బంగారు వీధుల నడిచెదనని ఆయన వాక్యం తెల్పెఅను పల్లవి: ఓ ధన్య మద్భుత దినము నా పాపం కడిగె నేసు
ch:nallanidhi naa paapa hrudhayM - naa rakShkudu vachchu varakuch:thella jaese kadigidhaani yaesu prashastha rakthamaech:bMgaaru veeDhula nadichedhanani aayana vaakyM thelpech:oa Dhanya madhbhutha dhinamu naa paapM kadige naesu