యేసు క్రీస్తు ఆయనే నా సర్వ మాయనే
అను పల్లవి: యేసు క్రీస్తు ఆయనే నా సర్వ మాయనే
అను పల్లవి: నే కోరు వడాయనే నా సమస్తము
అను పల్లవి: జ్ఞానం, శక్తి, నీతియు, నిత్య పరిశుద్ధత
అను పల్లవి: నిశ్చయ పూర్ణ విమోచన సర్వమాయనే
ch:yaesu kreesthu aayanae naa sarva maayanae
ch:nae koaru vadaayanae naa samasthamu
ch:jnYaanM, shakthi, neethiyu, nithya parishudhDhath
ch:nishchaya poorNa vimoachana sarvamaayanae