• waytochurch.com logo
Song # 3885

aidhu rottelu chaepalu remdu aidhu vaelaku pmchipettenఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచిపెట్టెన్



Reference: ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. మత్తయి Matthew 14:13-21

అను పల్లవి: ఐదు రొట్టెలు చేపలు రెండు
అను పల్లవి: ఐదు వేలకు పంచిపెట్టెన్
అను పల్లవి: పంక్తి పంక్తిగా కూర్చుండ
అను పల్లవి: పంచి పెట్టిరి ప్రజలందరికి
అను పల్లవి: పండ్రెండు గంపలు మిగిలెను
అను పల్లవి: ప్రభుకు మహిమ కలిగెను



Reference: aa ayidhu rottelanu reMdu chaepalanu pattukoni aakaashamu vaipu kannuleththi aasheervadhiMchi aa rottelu virichi shiShyulakichchenu. maththayi Matthew 14:13-21

ch:aidhu rottelu chaepalu reMdu
ch:aidhu vaelaku pMchipetten
ch:pMkthi pMkthigaa koorchuMd
ch:pMchi pettiri prajalMdhariki
ch:pMdreMdu gMpalu migilenu
ch:prabhuku mahima kaligenu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com